PNVTV, HYD:

Sankranti Traffic Rush : సంక్రాంతి వచ్చిందంటే చాలు… హైదరాబాద్‌ – విజయవాడ హైవేపై ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాని ఈసారి ఆ ప్రభావం మరింత పెరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు గతంలో మాదిరిగా రైళ్లు, బస్సులు సరిపడ లేకపోవడం, కరోనా కారణంగా నగరవాసులు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకోవడంతో నేషనల్‌ హైవేపై వేలాదిగా వెహికిల్స్ బారులు తీరాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *