జగిత్యాల జిల్లా, వెలగటూరు మండలం, కొండపూర్‌కు చెందిన తనుగుల సతీష్ అనే యువకుడు పందెంకోడి కాలికి అమర్చిన కత్తి గుచ్చుకుని మృతిచెందాడు.

ఇక స్వేచ్ఛను కోల్పోయిన కోడిపుంజు.. తన కూతలతో పోలీస్ స్టేషన్‌ను హోరెత్తిస్తోంది.కోడిని ఏ1 ముద్దాయిగా చేర్చారు. ఏ1 కోడి రాజాను స్టేషన్‌లో కట్టేశారు. కాసేపు సెల్‌లో, మరికేసేపు చెట్టుకిందకు మార్చేస్తున్నారు.మరి ఎవరిని అరెస్టు చేయాలి? ఇంకేం ఆలోచనలేకుండా పోలీసులు కోడిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.ఓ వ్యక్తి మృతికి కోడి కారణమైంది. కోడి కాలికి కట్టిన కత్తి గుచ్చుకుని సతీష్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు తమ డ్యూటీ చేశారు. సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని నిర్ధారించిన పోలీసులు… హత్యా నేరం కింద దాన్ని అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *