Category: ఆరోగ్యం

Covid Vaccine: ఏపీకి చేరుకున్న కొవిడ్ వ్యాక్సిన్.. తొలి విడతగా 4.96 లక్షల కరోనా టీకాల పంపిణీ..

PNVTV,VENKATAGIRI: Covid Vaccine: కరోనా టీకాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. తొలివిడతగా పూణే నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. వీటిని ప్రత్యేక కంటైనర్ ద్వారా…