PNVTV,VENKATAGIRI:

NEWS REPORTER : P.RAAMU

గత ఏడాది వరకు ప్రముఖ చానల్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రిపోర్టర్ గా విధులు నిర్వహించిన పేరూరి రామమూర్తి నూతనంగా తన సొంత నిధులతో పి ఎన్ వి న్యూస్ ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు దేశవ్యాప్తంగా సమగ్ర సమాచారాన్ని అందించేPNV న్యూస్ కొరకు నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ శాసనసభ్యులు ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ బి సాయి కృష్ణ ఏ చంద్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమగ్ర వార్త వెబ్ ఛానల్ ను ప్రారంభించారు అదేవిధంగా స్థానిక అతిథి భవనం నందు మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డిరెడ్డిPNV న్యూస్ లోగో ను ఆవిష్కరించారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *